(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 100

॥ శ్రీః ॥
1.100. అధ్యాయః 100
Mahabharata - Adi Parva - Chapter Topics
ఆకాశవాణీశ్రవణానంతరం సపుత్రాయాః శకుంతలాయా రాజ్ఞాంగీకారః॥ 1 ॥ భరతేతినామకరణపూర్వకం పుత్రస్య రాజ్యేఽభిషేకః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-100-0x(621)(4422)
అథాంతరిక్షే దుష్యంతం వాగువాచాశరీరిణీ।
ఋత్విక్పురోహితాచార్యైర్మంత్రిభిశ్చాభిసంవృతం॥ 1-100-1(4423)
మాతా భస్త్రా పితుః పుత్రో యస్మాజ్జాతః స ఏవ సః।
భరస్వ పుత్రం దౌష్యంతిం సత్యమాహ శకుంతలా॥ 1-100-2(4424)
`సర్వేభ్యో హ్యంగమంగేభ్యః సాక్షాదుత్పద్యతే సుతః।
ఆత్మా చైవ సుతో నామ తేనైవ తవ పౌరవ॥ 1-100-3(4425)
ఆహితం హ్యాత్మనాఽఽత్మానం పరిరక్ష ఇమం సుతం।
అనన్యాం త్వం ప్రతీక్షస్వ మావమంస్థాః శకుంతలాం॥ 1-100-4(4426)
స్త్రియః పవిత్రమతులమేతద్దుష్యంత ధర్మతః।
మాసి మాసి రజో హ్యాసాం దురితాన్యపకర్షతి॥ 1-100-5(4427)
తతః సర్వాణి భూతాని వ్యాజహ్రస్తం సమంతతః। 1-100-6(4428)
దేవా ఊచుః।
ఆహితస్త్వత్తనోరేష మావమంస్థాః శకుంతలాం'॥ 1-100-6x(622)
రేతోధాః పుత్ర ఉన్నయతి నరదేవ యమక్షయాత్।
త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతలా॥ 1-100-7(4429)
`పతిర్జాయాం ప్రవిశతి స తస్యాం జాయతే పునః।
అన్యోన్యప్రకృతిర్హ్యేషా మావమంస్థాః శకుంతలాం॥' 1-100-8(4430)
జాయా జనయతే పుత్రమాత్మనోఽంగాద్ద్విధా కృతం।
తస్మాద్భరస్వ దుష్యంత పుత్రం శాకుంతలం నృప॥ 1-100-9(4431)
సుభూతిరేషా న త్యాజ్యా జీవితం జీవయాత్మజం।
శాకుంతలం మహాత్మానం దుష్యంత భర పౌరవం॥ 1-100-10(4432)
భర్తవ్యోఽయం త్వయా యస్మాదస్మాకం వచనాదపి।
తస్మాద్భవత్వయం నాంనా భరతో నామ తే సుతః॥ 1-100-11(4433)
`భరతాద్భారతీ కీర్తిర్యేనేదం భారతం కులం।
అపరే యే చ పూర్వే చ భారతా ఇతి తేఽభవన్॥ 1-100-12(4434)
వైశంపాయన ఉవాచ। 1-100-13x(623)
ఏవముక్త్వా తతో దేవా ఋషయశ్చ తపోధనాః।
పతివ్రతేతి సంహృష్టాః పుష్పవృష్టిం వవర్షిరే॥' 1-100-13(4435)
తచ్ఛ్రుత్వా పౌరవో వాక్యం వ్యాహృతం వే దివౌకసాం।
`సింహాసనాత్సముత్థాయ ప్రణంయ చ దివౌకసః॥' 1-100-14(4436)
పురోహితమమాత్యాంశ్చ సంప్రహృష్టోఽబ్రవీదిదం।
శృణ్వంత్వేతద్భవంతోఽపి దేవదూతస్య భాషితం॥ 1-100-15(4437)
`శృణ్వంతు దేవతానాం చ మహర్షీణాం చ భాషితం'।
అహమప్యేవమేవైనం జానామి సుతమాత్మజం॥ 1-100-16(4438)
యద్యహం వచనాదస్యా గృహ్ణీయామిమమాత్మజం।
భవేద్ధి శంకా లోకస్య నైవం శుద్ధో భవేదయం॥ 1-100-17(4439)
వైశంపాయన ఉవాచ। 1-100-18x(624)
తాం విశోధ్య తదా రాజా దేవైః సహ మహర్షిభిః।
హృష్టః ప్రముదితశ్చాపి ప్రతిజగ్రాహ తం సుతం॥ 1-100-18(4440)
తతస్తస్య తదా రాజా పితృకర్మాణి సర్వశః।
కారయామాస ముదితః ప్రీతిమానాత్మజస్య హ।
మూర్ధ్ని చైనం సమాఘ్రాయ సస్నేహం పరిషస్వజే॥ 1-100-19(4441)
సభాజ్యమానో విప్రైశ్చ స్తూయమానశ్చ బందిభిః।
ముదం స పరమాం లేభే పుత్రస్పర్శనజాం నృపః॥ 1-100-20(4442)
స్వాం చైవ భార్యాం ధర్మజ్ఞః పూజయామాస ధర్మతః।
అబ్రవీచ్చైవ తాం రాజా సాంత్వపూర్వమిదం వచః॥ 1-100-21(4443)
లోకస్యాయం పరోక్షస్తు సంబంధో నౌ పురాఽభవత్।
కృతో లోకసమక్షోఽద్య సంబంధో వై పునః కృతః॥ 1-100-22(4444)
తస్మాదేతన్మయా తస్య తన్నిమిత్తం ప్రభాషితం॥ 1-100-23(4445)
శంకేత వాఽయం లోకోఽథ స్త్రీభావాన్మయి సంగతం।
తస్మాదేతన్మయా చాపి తచ్ఛుద్ధ్యర్థం విచారితం॥ 1-100-24(4446)
`బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవ పృథగ్విధాః।
త్వాం దేవి వూజయిష్యంతి నిర్విశంకాం పతివ్రతాం'॥ 1-100-25(4447)
పుత్రశ్చాయం వృతో రాజ్యే త్వమగ్రమహిషీ భవ॥ 1-100-26(4448)
యచ్చ కోపనయాత్యర్థం త్వయోక్తోఽస్ంయప్రియం ప్రియే।
ప్రణయిన్యా విశాలాక్షితత్క్షాంతం తే మయా శుభే॥ 1-100-27(4449)
`అనృతం వాప్యనిష్టం వా దురుక్తం వాతిదుష్కృతం।
త్వయాప్యేవం విశాలాక్షి క్షంతవ్యం మమ దుర్వచః।
క్షాంత్యా పతికృతే నార్యః పాతివ్రత్యం వ్రజంతి తాః॥ 1-100-28(4450)
ఏవముక్త్వా తు రాజర్షిస్తామనిందితగామినీం।
అంతఃపురం ప్రవేశ్యాథ దుష్యంతో మహిషీం ప్రియాం॥ 1-100-29(4451)
వాసోభిరన్నపానైశ్చ పూజయిత్వా తు భారత।
`స మాతరముపస్థాయ రథంతర్యామభాషత॥ 1-100-30(4452)
మమ పుత్రో వనే జాతస్తవ శోకప్రణశనః।
ఋణాదద్య విముక్తోఽహం తవ పౌత్రేణ శోభనే॥ 1-100-31(4453)
విశ్వామిత్రసుతా చేయం కణ్వేన చ వివర్ధితా।
స్నుషా తవ మహాభాగే ప్రసీదస్వ శకుంతలాం॥ 1-100-32(4454)
పుత్రస్య వచనం శ్రుత్వా పౌత్రం సా పరిషస్వజే।
పాదయోః పతితాం తత్ర రథంతర్యా శకుంతలాం॥ 1-100-33(4455)
పరిష్వజ్య చ బాహుభ్యాం హర్షాదశ్రుణ్యవర్తయత్।
ఉవాచ వచనం సత్యం లక్షయే లక్షణాని చ॥ 1-100-34(4456)
తవ పుత్రో విశాలాక్షి చక్రవర్తీ భవిష్యతి।
తవ భర్తా విశాలాక్షి త్రైలోక్యవిజయీ భవేత్॥ 1-100-35(4457)
దివ్యాన్భోగాననుప్రాప్తా భవ త్వం వరవర్ణిని।
ఏవముక్తా రథ్తర్యా పరం హర్షమవాప సా॥ 1-100-36(4458)
శకుంతలాం తదా రాజా శాస్త్రోక్తేనైవ కర్మణా।
తతోఽగ్రమహిషీం కృత్వా సర్వాభరణభూషితాం॥ 1-100-37(4459)
బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా సైనికానాం చ భూపతిః।
దౌష్యంతిం చ తతో రాజా పుత్రం శాకుంతలం తదా'॥ 1-100-38(4460)
భరతం నామతః కృత్వా యౌవరాజ్యేఽభ్యషేచయత్।
`భరతే భారమావేశ్య కృతకృత్యోఽభవన్నృపః॥ 1-100-39(4461)
తతో వర్షశతం పూర్ణం రాజ్యం కృత్వా నరాధిపః।
గత్వా వనాని దుష్యంతః స్వర్గలోకముపేయివాన్॥' ॥ 1-100-40(4462)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శతతమోఽధ్యాయః॥ 100 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.